డిల్లీ ప్రభుత్వం వినూత్న ఆలోచన

భారత్ న్యూస్ ఢిల్లీ…..డిల్లీ ప్రభుత్వం వినూత్న ఆలోచన

వడగాలుల నేపథ్యంలో విద్యార్థులకు నీళ్లు తాగాలని గుర్తుచేయడానికి ఢిల్లీ పాఠశాలలు ప్రతి గంటకు వాటర్ బెల్ మోగించాలని ఆదేశం.