తెలంగాణ జాగృతి, UPF ఆధ్వర్యంలో ఈనెల 17న పిలుపునిచ్చిన రైల్ రోకోకు న్యాయవాదుల మద్దతు

…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ జాగృతి, UPF ఆధ్వర్యంలో ఈనెల 17న పిలుపునిచ్చిన రైల్ రోకోకు న్యాయవాదుల మద్దతు

తెలంగాణ జాగృతి లీగల్ సెల్ కన్వీనర్ నరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ ను తన నివాసంలో ఆవిష్కరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత