తెలంగాణ హైకోర్టులో కేసీఆర్‌కు బిగ్ రిలీఫ్

.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ హైకోర్టులో కేసీఆర్‌కు బిగ్ రిలీఫ్

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు తీర్పు

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ నిలిపివేసిన హైకోర్టు

ఈ మేరకు కేసీఆర్, హరీశ్ రావులకు భారీ ఊరట