భారత్ న్యూస్ ఖమ్మం…..యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది సజీవ దహనం
మీర్జాపూర్:
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాపూర్‌లో కారు-బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ క్రమంలో మంటలు చెలరేగడంతో 11 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…
