కశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీపంలోని బైసరన్‌ లోయలో గత ఏడాది ఏప్రిల్ 22 న ఉగ్రవాదులు పర్యటకులపై పాశవికంగా దాడి చేశారు. ఈ క్రమంలో 28 మంది మృతి చెందారు.

భారత్ న్యూస్ విశాఖపట్నం..కశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీపంలోని బైసరన్‌ లోయలో గత ఏడాది ఏప్రిల్ 22 న ఉగ్రవాదులు పర్యటకులపై పాశవికంగా దాడి చేశారు. ఈ క్రమంలో 28 మంది మృతి చెందారు.

పహల్గాం లో ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా, ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరులను స్మరించుకుంటూ, వారి త్యాగం మర్చిపోలేని రుణంగా మన హృదయాల్లో నిలిచిపోతుంది.

ఈ సందర్భంగా వారికి మా ఘన నివాళులు. 💐🙏

ఇట్లు
మీ విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు
ప్రముఖ కాంట్రాక్టర్
వి.వి.ఆర్ ఫౌండేషన్ ఛైర్మన్
అవనిగడ్డ.