సింగర్ మంగ్లీని సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ మా అసోసియేషన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేసిన తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్

.భారత్ న్యూస్ హైదరాబాద్….సింగర్ మంగ్లీని సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ మా అసోసియేషన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేసిన తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్

నిరుపేద బాధితులకు న్యాయం జరిగే వరకు మంగ్లీని బహిష్కరించాలన్న సంపత్ నాయక్

మైక్రో ఫైనాన్స్ పేరిట డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై పంజాగుట్ట పీఎస్ లో మంగ్లీపై కేసు నమోదు