టీవీకే’ సర్కార్ పై విమర్శలు.. యూట్యూబర్ ‘మారిదాస్’ అరెస్ట్

భారత్ న్యూస్ విజయవాడ…’టీవీకే’ సర్కార్ పై విమర్శలు.. యూట్యూబర్ ‘మారిదాస్’ అరెస్ట్

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఐటీ శాఖ మంత్రిపై విమర్శలు చేసిన ప్రముఖ యూట్యూబర్ మారిదాస్‌ను మధురై పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. రాజకీయ విమర్శలను తట్టుకోలేక, పగతీర్చుకునేందుకే ‘టీవీకే’ సర్కార్ ఈ చర్యకు పాల్పడిందని విపక్షాలు, నెటిజన్లు మండిపడుతున్నారు. గత డీఎంకే పాలన నాటి అణచివేత పంథానే సీఎం విజయ్ కూడా కొనసాగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.