ఫిష్ వెంకట్ కు ప్రభాస్ సాయం

భారత్ న్యూస్ హైదరాబాద్….ఫిష్ వెంకట్ కు ప్రభాస్ సాయం

ఫిష్ వెంకట్ కూతురికి కాల్ చేసిన ప్రభాస్ అసిస్టెంట్

కిడ్నీ ఆపరేషన్ కు అయ్యే రూ.50 లక్షల ఖర్చు ప్రభాస్ చూసుకుంటాడాని తెలిపిన అసిస్టెంట్