భారత్ న్యూస్ శ్రీకాకుళం…..సంచలనం సృష్టిస్తున్న లలిత్ మోడీ, విజయ్ మాల్యా పార్టీ దృశ్యాలు
భారతదేశంలో అనేక అక్రమ ఆరోపణలు ఎదురుకుంటూ, లండన్‌లో నిర్వహించిన సమ్మర్ పార్టీలో విజయ్ మాల్యాతో కలిసి పాటలు పాడుతూ ఉల్లాసంగా గడిపిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన లలిత్ మోడీ
భారతదేశ ప్రజలను ఆర్థికంగా మోసం చేసిన ఇద్దరు నేరస్థులు విదేశాల్లో జల్సాలు చేస్తున్నారంటూ మండిపడుతున్న నెటిజన్లు
