ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

భారత్ న్యూస్ శ్రీకాకుళం….. .. .ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు

హైకోర్టులో విషయం తేలేవరకు అరెస్ట్ చేయవద్దంటూ తెలిపిన సుప్రీం.