కాళేశ్వరంపై తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయం..

భారత్ న్యూస్ వరంగల్….. …..కాళేశ్వరంపై తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయం..

రేపు తెలంగాణ కేబినెట్‍లో కాళేశ్వరం అంశంపై చర్చ.. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్..