యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు.

భారత్ న్యూస్ హైదరాబాద్…యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కంచి కామకోటి పీఠాధిపతి Ammiraju Udaya Shankar.sharma News Editor…శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఈరోజే యాదాద్రి ఆలయానికి విచ్చేశారు..