భారత్ న్యూస్ రాజమండ్రి…ఏపీ ఎడ్సెట్.. రేపే లాస్ట్ డేట్
అమరావతి :
ఏపీ ఎడ్సెట్ దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. అపరాధ రుసుము రూ.1000తో ఈనెల 19 వరకు, రూ.2000తో 24th, రూ.4000తో 26th, రూ. 10,000 చెల్లించి 27వ తేదీ నుంచి వచ్చే నెల 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 30న హాల్ టికెట్లు విడుదల చేస్తామని కన్వీనర్ ఆచార్య ఏవీఎస్ స్వామి తెలిపారు. జూన్ 5న ఈ పరీక్ష
జరగనుంది..