భారత్ న్యూస్ ఢిల్లీ….11 మంది సైనికులు చనిపోయారు.. పాక్ స్పష్టం
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో జరిగిన నష్టాన్ని ఎట్టకేలకు ఒప్పుకున్న పాక్
ఈ ఆపరేషన్‌లో 11 మంది సైనికులు మరణించగా.. మరో 78 మందికి తీవ్ర గాయాలైనట్టు వెల్లడి
మృతుల్లో పాక్ వాయుసేనకు చెందిన ఐదుగురు సిబ్బంది, ఆరుగురు ఆర్మీ సిబ్బంది ఉన్నట్లు స్పష్టం
వీరిలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ కూడా ఉన్నట్లు సమాచారం
ఆపరేషన్ సిందూర్‌లో మొత్తం 40 మంది పౌరులు చనిపోగా.. 121 మందికి గాయాలు
ఆ దేశ సైన్యానికి చెందిన డీజీ ఐఎస్పీఆర్ ఓ ప్రకటనలో వెల్లడి