భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఏపీతో సహా 10 రాష్ట్రాల నుంచి రాజ్యసభ ఎంపీలకు ఎన్నికలు

Ammiraju Udaya Shankar.sharma News Editor…జూన్ 1వ తేదీన నోటిఫికేషన్.. జూన్ 18వ తేదీన పోలింగ్.. అదే రోజు కౌంటింగ్
ఏపీలో నాలుగు ఎంపీ స్థానాలకు నోటిఫికేషన్
నాలుగింటిలో రెండు టీడీపీకి, జనసేనకు 1, బీజేపీకి 1 స్థానం దక్కే అవకాశం
పక్క రాష్ట్రం వారిని ఏపీ నుంచి బీజేపీ రాజ్యసభకు పంపే అవకాశం
జనసేన నుంచి సీఎం చంద్రబాబుకు, అటు పవన్ కళ్యాణ్‌కు అత్యంత దగ్గర వ్యక్తికి ఎంపీ పదవి దక్కే అవకాశం
మిగిలిన రెండింటిలో టీడీపీ ఒకరిని కొనసాగించగా.. మరో స్థానం ఎప్పటి నుంచో రాజ్యసభకు వెళ్లాలని ప్రతి సారి అందరికీ వినిపించే వ్యక్తికే ఇచ్చే అవకాశం.
