ఎస్బీఐ ఉద్యోగుల సమ్మె వాయిదా… బ్యాంకింగ్ సేవలు యథాతథం….

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఎస్బీఐ ఉద్యోగుల సమ్మె వాయిదా… బ్యాంకింగ్ సేవలు యథాతథం….

మే 25, 26 తేదీల్లో జరగాల్సిన ఎస్బీఐ సమ్మె వాయిదా

యాజమాన్యంతో చర్చలు సఫలం కావడంతో ఉద్యోగ సంఘాల నిర్ణయం

అన్ని బ్రాంచీలు యథావిధిగా పనిచేస్తాయని తెలిపిన ఎస్బీఐ

సిబ్బంది కొరత, ఔట్‌సోర్సింగ్ వంటి సమస్యలపై సమ్మెకు పిలుపు

సమ్మె వాయిదాతో ఖాతాదారులకు తప్పిన ఇబ్బందులు….