..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో సా.4 గంటలకు ఐసెట్ ఫలితాలు విడుదల
అమరావతి :
ఏపీ ఐసెట్ ఫలితాలు ఈ రోజు మంగళవారం విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ వీసీ జీపీ రాజశేఖర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ నెల 7వ తేదీన రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించగా 34,131 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలకు వెబ్సైట్ లింక్ https://cets.apsche .ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx పై
క్లిక్ చేయండి.
