ముఖ్యమైన సమాచారంగుర్తుతెలియని వారి చేతిలో హతమైన మూడు ప్రధాన ఉగ్రవాద దాడుల్లో కీలక కుట్ర దారుడు లస్కర్ తోయబా కమాండర్ అబూ సైపూల్ల ఖళిద్

భారత్ న్యూస్ ఢిల్లీ…..ముఖ్యమైన సమాచారం
గుర్తుతెలియని వారి చేతిలో హతమైన మూడు ప్రధాన ఉగ్రవాద దాడుల్లో కీలక కుట్ర దారుడు లస్కర్ తోయబా కమాండర్ అబూ సైపూల్ల ఖళిద్

2005 బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ దాడి

2006 నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం పై దాడి

2008 రాంపూర్ లోని సి ఆర్ పి ఎఫ్ శిబిరంపై దాడి

ఇంతమందిలో ఎవరి పాపం కలిగిందో కుక్క సావు చచ్చాడు ….