గుంటూరు :
భారత్ న్యూస్ గుంటూరు…..అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ విడుదల
గుంటూరు :

ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ లో సమర్పించాలి.10thలో వచ్చిన మార్కులు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.దరఖాస్తులు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 28/05/25. ఆఖరి తేదీ: 16/06/25. పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://angrau.ac.in పరిశీలించండి