కాళేశ్వరం అవకతవకలపై పూర్తయిన విచారణ

…భారత్ న్యూస్ హైదరాబాద్….కాళేశ్వరం అవకతవకలపై పూర్తయిన విచారణ

కాళేశ్వరంపై పూర్తి నివేదిక సిద్ధం చేసిన కమిషన్

ఈ నెలాఖరున ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్

ఏడాది పాటు కాళేశ్వరంపై సాగిన విచారణ

కమిషన్ రిపోర్ట్ పై సర్వత్రా ఉత్కంఠ