ఆగస్టు నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లువిడుదల,తిరుమల :

భారత్ న్యూస్ తిరుపతి….ఆగస్టు నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు
విడుదల

తిరుమల :

ఏపీలో ఆగస్టు నెలకు సంబంధించి టీటీడీ టికెట్లు విడుదల అయ్యాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల్లో భాగంగా సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు మే 19వ తేదీ నుండి అందుబాటులో ఉంటాయి.
ఆగస్టులో ఆర్జిత సేవల టికెట్ల కోసం రిజిస్ట్రేషన్లు మే 19వ తేదీ ఉదయం 10 గంటల నుండి 21 ఉదయం 10 గంటల వరకు తెరిచి ఉంటాయి.