స్వయంగా రంగంలోకి దిగిన దీదీ

భారత్ న్యూస్ ఢిల్లీ…..స్వయంగా రంగంలోకి దిగిన దీదీ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ నేత‌లు చేసిన‌ హింస, విధ్వంసాలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై కలకత్తా హైకోర్టు విచారణ చేపట్టింది.

ఈ కేసులో వాదనలు వినిపించేందుకు స్వయంగా రంగంలోకి దిగిన మాజీ సీఎం మమతా బెనర్జీ..