భారత్ న్యూస్ హైదరాబాద్ …విమానానికి తప్పిన భారీ ప్రమాదం.. పైలట్‌కి హ్యాట్సాఫ్!
వెల్లింగ్టన్‌లో ఎయిర్ న్యూజీలాండ్ విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు.. చుట్టుముట్టిన వర్షం, ఈదురుగాలి
రన్వేను తాకే టైంలో ప్రమాదం పసిగట్టి.. వెంటనే అప్రమత్తమై తిరిగి ఆకాశంలోకి విమానం తీసుకెళ్లిన పైలట్
10 సెకన్లు ఆలస్యం అయినా.. ఘోర ప్రమాదం జరిగి ఉండేదని, సమయస్ఫూర్తితో పైలట్ ప్రమాదాన్ని తప్పించాడన్న అధికారులు

ఈ సమయంలో విమానంలో వందలాది ప్రయాణికులు ఉండగా.. సేఫ్‌గా బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు