ఘోరం.. 5వ తరగతి బాలికపై వృద్ధుడు అత్యాచారయత్నం

భారత్ న్యూస్ గుంటూరు…ఘోరం.. 5వ తరగతి బాలికపై వృద్ధుడు అత్యాచారయత్నం

ఏపీలోని ఏలూరులో వెలుగు చూసిన దారుణ ఘటన

5వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన తమ్మిశెట్టి లక్ష్మణరావు(60)

ఈ విషయం తెలిసిన వెంటనే ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాలిక కుటుంబ సభ్యులు

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి బాధిత బాలిక తరలింపు