గచ్చిబౌలిలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ

.భారత్ న్యూస్ హైదరాబాద్….గచ్చిబౌలిలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కో నిరుద్యోగి వద్ద రూ.2 లక్షలు వసూలు చేసిన ప్యూరోపాల్ క్రియేషన్స్ & ఐటీ సొల్యూషన్స్ కంపెనీ

ట్రైనింగ్ పూర్తయ్యాక నియామక పత్రాలు ఇస్తామని, 2 నెలలు ట్రైనింగ్ పేరుతో కాలయాపన చేశాక బోర్డు తిప్పేసిన కంపెనీ

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన 200 మంది బాధితులు…