భారత్ కు లేఖ రాసిన పాకిస్థాన్..

భారత్ న్యూస్ ఢిల్లీ…..భారత్ కు లేఖ రాసిన పాకిస్థాన్..

సింధూ జలాల ఒప్పందంపై పునఃసమీక్షించాలని పాక్ విజ్ఞప్తి

సింధూ జలాలను నిలిపివేయడంతో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కుంటున్నామని లేఖలో పేర్కొన్న పాక్