హజ్ యాత్రికులపై అదనపు భారం పడకుండా రూ. 10,000 ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.

భారత్ న్యూస్ వరంగల్ …హజ్ యాత్రికులపై అదనపు భారం పడకుండా రూ. 10,000 ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఇదే సమయంలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై SIR ప్రక్రియ పేరుతో తెలంగాణలో ఓటర్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అని మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి