భారత్ న్యూస్ రాజమండ్రి…రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రూట్ క్లియర్
ఏపీలో త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహిద్దాం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రూట్ క్లియర్
త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక పోరుకు రంగం సిద్ధం చేయనున్న రాష్ట్ర ఎన్నికల సంఘం.

రాష్ట్ర గవర్నర్ తో భేటీ అయిన ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పూనీత.