శ్రీ వేంకటేశ్వర వజ్రకవచం…………!!

భారత్ న్యూస్ తిరుపతి…శ్రీ వేంకటేశ్వర వజ్రకవచం…………!!

మార్కండేయ ఉవాచ…..

నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం..
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ..

సహస్ర శీర్షా పురుషో వేంకటేశ శ్శిరోవతు..
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాన్ రక్షతుమే హరిః..

ఆకాశరాట్ సురానాధ ఆత్మానం మే సదావతు..
దేవదేవోత్తమః పాయాద్దేహం మే వేంకటేశ్వరః..

సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజాని రీశ్వరః..
పాలయేన్మామకం కర్మసాఫల్యం నః ప్రయచ్చతు..

య ఏతద్వజ్రకవచ మభేద్యం వేంకటేశితుః..
సాయంప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః..

ఇతి మార్కండేయకృత వేంకటేశ్వర వజ్రకవచం సంపూర్ణం.

దీనిని..రోజూ.. పఠిస్తే.. ఎటువంటి గుండె జబ్బులూ.. రాకుండా..కవచం వలె.. కాపాడుతుంది.