యాపిల్ సంస్థకు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

భారత్ న్యూస్ ఢిల్లీ…..యాపిల్ సంస్థకు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

యాపిల్ ప్రొడక్ట్స్ ఇండియాలో ఉత్పత్తి చేసి అమెరికాలో విక్రయిస్తే 25% టారిఫ్ విధిస్తాం

అమెరికాలో విక్రయించాలనుకుంటే అమెరికాలోనే ఉత్పత్తి చేయాలి –డొనాల్డ్ ట్రంప్…..