.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్:
రెండు వారాల క్రితమే కేసీఆర్‌కు లేఖ రాశాను.. నా అభిప్రాయాలు లేఖ ద్వారా తెలిపాను.. కార్యకర్తల అభిప్రాయాలే చెప్పాను
నా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పలేదు, నా పర్సనల్ అజెండా లేదు.. ఆ లేఖ ఎలా బహిర్గతమైంది?.. లేఖ లీక్ చేసింది పార్టీలోని కొందరు కోవర్టులే
కేసీఆర్ దేవుడు.. కానీ, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి.. అతర్గతంగా నేను రాసిన లేఖ బయటకు వచ్చిందంటే అర్థం ఏంటి?.. నా లేఖే బయటకు వచ్చిదంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటి?
కేసీఆరే మా నాయకుడు, కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తాం.. పార్టీలోని లోపాలను సవరించుకుంటేనే భవిష్యత్ ఉంటుందని నా అభిప్రాయం

బీజేపీ, కాంగ్రెస్‌లు తెలంగాణను ఫెయిల్ చేశాయి.. ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం కేసీఆర్ నాయకత్వమే-కవిత