భగ్గుమంటున్న ఏపీ.. పలుచోట్ల 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

భారత్ న్యూస్ విశాఖపట్నం..భగ్గుమంటున్న ఏపీ.. పలుచోట్ల 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలోని 151
మండలాలకు ఈదురుగాలుల హెచ్చరిక

62 మండలాల్లో తీవ్రమైన, 89 మండలాల్లో సాధారణ ఈదురుగాలుల సూచన

పలు జిల్లాల్లో 45 డిగ్రీలు దాటి కొనసాగుతున్న ఎండల తీవ్రత

శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచన…