రెండు, మూడు రోజుల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు

భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…రెండు, మూడు రోజుల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు
అరేబియా సముద్రంలో అల్పపీడనం
వాయుగుండంగా మారే అవకాశం
ఈనెల 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
ఏపీకి మరో రెండు రోజులపాటు వర్ష సూచన
తెలంగాణకు మరో నాలుగు వర్షాలు కురిసే అవకాశం
తెలంగాణలోని ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్
కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు
ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం
NTR, గుంటూరు,పల్నాడు, కృష్ణాజిల్లాల్లో భారీవర్షాలు
పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం….