Headlines

రామ్‌ చరణ్‌తో సినిమా చేయాలని ఉంది.. లెజెండరీ డైరెక్టర్,,,,,,,,,,

భారత్ న్యూస్ సినిమా,,,,,ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ ఇద్దరూ గ్లోబల్ స్టార్స్ అయిపోయారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ చాలా మంది డైరెక్టర్లు వీళ్లతో సినిమా చేయాలనుందంటూ తమ కోరిక చెప్పారు. తాజా మరో లెజండరీ డైరెక్టర్ కూడా ఇదే విష్ బయటపెట్టారు.శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ చాన్నాళ్లుగా సాగుతూనే ఉంది. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాలని రామ్ చరణ్ భావిస్తున్నాడు. అయితే కొద్ది రోజులుగా రామ్ చరణ్ గురించి ఓ వార్త బాగా సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే బాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్‌లో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడని.. ఇప్పటికీ కథ కూడా ఓకే అయిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా వీటిపై డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే?