మచిలీపట్నంలో మిస్సైల్లాగా ప్రచారంలో దూసుకుపోతున్న ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలసోరి ఎమ్మెల్యే,,,

భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణా జిల్లా విజయవాడ :- మచిలీపట్నంలో మిస్సైల్లాగా ప్రచారంలో దూసుకుపోతున్న ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలసోరి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్రలు – మరో నాలుగు రోజుల్లో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర జనసేన పార్టీ గ్లాసు గుర్తు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలసోరి ఎన్నికల ప్రచారంలో మిస్సైల్లాగా దూసుకుపోతున్నారు వెళ్లిన ప్రతిచోట ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు వైఎస్ఆర్సిపి ప్రజా వ్యతిరేక విధానాలు మోసపూరిత వాగ్దానాలు దుర్మార్గపు పరిపాలన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించడంతో గతంలో కొల్లు రవీంద్ర వల్లభనేని బాలశౌరి నియోజకవర్గాలకు చేసిన సేవలను బట్టి పార్టీలకు కులమతాలకు అతీతంగా ప్రజలు ఆదరిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దుర్మార్గపు పరిపాలనతో జగన్ సీలింగ్ ఫ్యాన్ మూడు రెక్కలను ఒకటి టిడిపి రెండవది జనసేన మూడవ రెక్క బిజెపి విరగొట్టేసేయని రెక్కలు లేని బోడి సీలింగ్ ఫ్యాన్ పూర్తిస్థాయిలో పనికి రాకుండా పోయిందని రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి 160 నుండి 165 సీట్లు సాధించడం ఖాయమని ఎన్ డి ఏ కూటమి నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు