భారత్ న్యూస్ విశాఖపట్నం..APPSC గ్రూప్ 1 కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్ పొడిగింపు
ఆంజనేయులు రిమాండ్ ఈనెల 19 వరకు పొడిగించిన విజయవాడ కోర్టు
ఈ కేసులో జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు
WhatsApp us