ఇవాళ్టి నుంచి 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఆగస్ట్‌ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.

భారత్ న్యూస్ తిరుపతి….తిరుమల:

ఇవాళ్టి నుంచి 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఆగస్ట్‌ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.

ఇవాళ లక్కీడిప్‌ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల.

ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు రిజిష్ర్టేషన్ చేసుకునే అవకాశం.

ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్‌ విధానంలో భక్తులకు ఆర్జిత సేవా టికెట్లు కేటాయింపు.