భారత్ న్యూస్ తిరుపతి…11 అడుగుల ఏకశిలా విగ్రహం.
🌟🌟
రాష్ట్రంలో ఏకైక శ్రీమన్నారాయణ ఆలయం.. ఏ వైష్ణవ ఆలయంలోనూ లేని విధంగా ఈ ఆలయంలో మాత్రమే శ్రీ శ్రీమన్నారాయణుడి 11అడుగుల ఏకశిలా విగ్రహం.
ఒకే సమయంలో స్వామివారిని,శిఖరాలను దర్శించుకునే అవకాశం.

ఆలయంలోని ముఖద్వారం దగ్గర నిలబడితే ఆలయంపైన ప్రతిష్టించిన మూడు విమాన శిఖరాలు, ఆలయంలోపలి శ్రీ శ్రీమన్నారాయణుడి 11 అడు గుల ఏకశిలా విగ్రహాన్ని ఒకే సమయంలో దర్శించుకోవచ్చు. కృష్ణాజిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రామంలో శ్రీమన్నారాయణ మహా యజ్ఞాలు నిర్విరామంగా కొనసాగుతాయి బుధవారం ఉదయం 10 గం.రాజగోపుర కుంభ ప్రోక్షణ కార్యక్రమానికి శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి స్వహస్తాలతో ప్రారంభం అందరూ ఆహ్వాహినితులే🙏🙏