మాచర్లలో బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకుని ఇంటర్ విద్యార్థి అదృశ్యం

భారత్ న్యూస్ గుంటూరు…పల్నాడు జిల్లా

మాచర్లలో బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకుని ఇంటర్ విద్యార్థి అదృశ్యం

కొన్నేళ్లుగా ఆన్లైన్ బెట్టింగు వ్యసనాలకు అలవాటు వడ్డ ఇంటర్ విద్యార్థి

బెట్టింగులకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్న బాలుడు

ఇటీవల తల్లి ఫోన్ లో ఉన్న మూడు లక్షలు సైతం బెట్టింగుల్లో పెట్టిన కుమారుడు

మరో కుమారుడుతో కలిసి బ్యాంకుకు వెళ్లగా బయటపడ్డ అసలు విషయం

ఖాతాలో ఉన్న డబ్బులు మాయంపై చిన్న కుమారుడుని ప్రశ్నించిన తల్లి

తల్లి ప్రశ్నించడంతో ఇటీవల ఇంటి నుండి అదృశ్యం అయిన బాలుడు

రెండు రోజుల క్రితం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యమైన బాలుడు

బాలుడు అదృశ్యంపై మాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి…