భారత్ న్యూస్ హైదరాబాద్ …హైటెక్స్‌లో ‘ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఎక్స్‌పో 2026’ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
🔹 పారిశ్రామిక వృద్ధి అంటే కేవలం పెట్టుబడుల గణాంకాలు కాదని, ప్రజల జీవనోపాధి అని భట్టి విక్రమార్క అన్నారు.
🔹 చిన్న పరిశ్రమలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫలాలు అందడమే ప్రభుత్వ సంకల్పం.

🔹 పరిశ్రమల సమస్యల పరిష్కారానికి ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తానని డిప్యూటీ సీఎం వెల్లడి.