భారత్ న్యూస్ హైదరాబాద్ …పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,200 పెరిగి రూ.1,43,950కి చేరింది. అదేవిధంగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,100 పెరిగి రూ.1,31,950 పలుకుతోంది. మరోవైపు, మార్కెట్లో కిలో వెండి ధర రూ.2.45 లక్షల వద్ద కొనసాగుతోంది.
