కేతన్ అగర్వాల్ హత్యకేసులో కొత్త ట్విస్ట్..!

భారత్ న్యూస్ ఢిల్లీ…..కేతన్ అగర్వాల్ హత్యకేసులో కొత్త ట్విస్ట్..!

🔹 కేతన్‌ను లోయలోకి తోసేయాలని ప్రియుడు చేతన్.. సియాను ప్రేరేపించాడని పోలీసులు వెల్లడి.

🔹 కేతన్ అంచు వద్దకు రాగానే సియా సంకేతం ఇవ్వగా.. చేతన్ వెనుక నుంచి తోసేశాడని దర్యాప్తులో తేలింది.

🔹 హత్య అనంతరం సియా, చేతన్ తమ ఫోన్లలోని డేటా మొత్తం డిలీట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

🔹 నిశ్చితార్థం రద్దు చేసి పారిపోదామంటే.. కుటుంబ గౌరవం కారణంగా సియా నిరాకరించిందని చేతన్ విచారణలో చెప్పినట్లు సమాచారం.