భారత్ న్యూస్ గుంటూరు…..IPOకు మీషో.. రూ.4,250 కోట్లే లక్ష్యం!
ఈ-కామర్స్ సంస్థ మీషో ఈ ఏడాది సెప్టెంబర్/అక్టోబర్ నెలలో తమ సంస్థను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
IPOకు వెళ్లేందుకు సెక్యురిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI)కు రహస్యంగా పేపర్స్ సబ్మిట్ చేసినట్లు రాయిటర్స్ కథనం ప్రచురించింది.
IPO ద్వారా మీషో రూ.4,250 కోట్లు (497.30 మిలియన్ డాలర్స్) సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతున్నారు.
