రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖలపై పవన్‌ స్పందన

భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖలపై పవన్‌ స్పందన

ఒక వ్యవస్థీకృత కుట్రలో భాగంగానే మాట్లాడారు

జర్నలిస్టు ముసుగులో నీచంగా మాట్లాడారు-పవన్ కల్యాణ్

అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన వారిలో..
32శాతం ఎస్సీ, ఎస్టీ, 14శాతం బీసీ రైతులున్నారు-పవన్

రాజధానిపై కుట్రలకు పాల్పడితే..
పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు

-పవన్‌ కల్యాణ్‌-