రేపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

భారత్ న్యూస్ గుంటూరు…రేపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

పశ్చిమ బెంగాల్ , తమిళనాడు, కేరళ ,అస్సాం, పుదుచ్చేరిలో కౌంటింగ్

రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం

తేలనున్న సీఎంలు మమతా బెనర్జీ, స్టాలిన్, హిమంత బిశ్వ శర్మ , విజయన్ భవితవ్యం

పశ్చిమబెంగాల్, తమిళనాడు పై భిన్నమైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు

దాంతో ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల పైన అందరి దృష్టి

పశ్చిమ బెంగాల్లో 294, తమిళనాడులో 234, అస్సాంలో 126, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 సీట్లలో కౌంటింగ్

అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

వెస్ట్ బెంగాల్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కౌంటింగ్ సూపర్వైజర్లుగా నియమించోద్దన్న మమతా బెనర్జీ విజ్ఞప్తిని తిరస్కరించిన సుప్రీంకోర్టు

పశ్చిమ బెంగాల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను మరింత పటిష్టం చేసిన ఈసీ

పశ్చిమబెంగాల్లో రికార్డు స్థాయిలో 93% పోలింగ్ నమోదు