హర్మూజ్ జలసంధిని దాటిన భారత నౌక

భారత్ న్యూస్ విశాఖపట్నం..హర్మూజ్ జలసంధిని దాటిన భారత నౌక

భారత నౌకలో 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ

ఈనెల 13న విశాఖ చేరుకోనున్న ఎల్పీజీ నౌక

ఇటీవల అమెరికా నౌకల దిగ్బంధనం తర్వాత భారత్‌కు చేరనున్న తొలి ఎల్పీజీ నౌక ఇదే కానుంది.