భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఎలక్ట్రికల్ పనులు చేస్తూ ఉపాధి పొందుతున్న ఎలక్ట్రీషియన్లు – పని ప్రదేశాల్లో వినియోగించాల్సిన రక్షణ పరికరాలను, టూల్ కిట్లను అందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు. 325 మంది ఎలక్ట్రీషియన్లకు తన సొంత నిధులతో రక్షణ పరికరాలు, కిట్లు సమకూర్చారు. ఈ రోజు మధ్యాహ్నం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వీటిని అందించారు…..
