మంత్రి పదవి దక్కకపోవడం పై తీవ్ర అసంతృప్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

భారత్ న్యూస్ హైదరాబాద్….మంత్రి పదవి దక్కకపోవడం పై తీవ్ర అసంతృప్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

రాహుల్ గాందీకి లేఖ రాస్తానంటున్న మల్ రెడ్డి రంగారెడ్డి

మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటున్న మల్ రెడ్డి రంగారెడ్డి

సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి