భారత్ న్యూస్ శ్రీకాకుళం..నేటి నుంచి డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు కొనసాగింపు
డ్రైవింగ్ లైసెన్స్లకు సంబంధించి గతేడాది జూన్ 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త నిబంధనలు 2025 జూన్లోనూ కొనసాగనున్నాయి.
ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్లు.. టెస్ట్లు నిర్వహించి, సర్టిఫికెట్లను జారీ చేస్తాయ. ఈ సర్టిఫికెట్ ఉన్నవారికీ RTO వద్ద మళ్లీ టెస్ట్ అవసరం లేదు.

అయితే ఇకనుంచి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ.2,000, మైనర్లు డ్రైవింగ్ చేస్తే రూ.25,000ల భారీ జరిమానా విధించనున్నారు