రేషన్ షాపు వద్ద వృద్ధురాలు మృతి

భారత్ న్యూస్ గుంటూరు…..A.P:

రేషన్ షాపు వద్ద వృద్ధురాలు మృతి

అనంతపురం నిర్మలానంద నగర్‌లో ఘటన

రేషన్ షాపు వద్దకు స‌రుకుల కోసం వ‌చ్చి నిరీక్షిస్తూ మృతిచెందిన మందల లక్ష్మి దేవి (70)